కొన్నిసార్లు నా చుట్టూ ఉన్నవాళ్ళ ఆలోచనా విధానం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ...
ఒక్కోసారి నా clsmts మరియు నన్ను అప్పుడప్పుడు కలిసేవాళ్ళు
అడుగుతుంటారు ...
" ఎందుకు నువ్వు ఎవరితో (మాతో ) సరిగా మాట్లాడవు .....!"
ఎక్కడైనా కనపడినా ఆగకుండా వేల్లిపోతావ్.....!

వాళ్ళు ( నేను ఎవరితోనైతే ఎక్కువగా కనబడతానో వాళ్లు ) మాత్రమే నీ ఫ్రెండ్స్ సా , మేము నీ ఫ్రెండ్స్ కదా అని ....
ఇలాంటి ప్రశ్నలు మొదటిసారి, నా డిగ్రీ clsmt అడిగాడు ...
నాకు చాలా విచిత్రంగా అనిపించింది ....
తరువాత నేను వాడితో ఇలా అన్నాను ...
" సరే మరి నువ్వు నన్ను ఒక ఫ్రెండ్ గా అనుకుంటున్నావా ...?"
"ఎస్" అన్నాడు ..
"u trst me ..?" అని అడిగాను
" ఒక ఫ్రెండ్ గా మాత్రమే కాదురా , as a gd prsn గా మన క్లాసు లో అందరికీ నీమీద నమ్మకం ఉంది అని అన్నాడు "
ఆహా ....! ( అని ఒక expretion ఇచ్చాను )
మరీ అనతోద్దులే కానీ ...
నేను ఎందుకలా ఉంటానో అన్న విషయం తరువాత మాట్లాడుదాం కానీ ...?
ఇంతకీ నువ్వెలా ఉన్నావు , hw is ur stdy ...? అడిగా .....
నేను బానే ఉన్నాను కానీ ....... మా ఫ్రెండ్ కి ఒక prblm ఉంది నువ్వు slove చేయగలవా అని అడిగాడు ....
" సరేరా చెప్పు , ill try my lvl bst " అన్నాను .
వాడు అంతా చెప్పిన తరువాత , నేను వాణ్ణి ఒక ప్రశ్న అడిగా
" నువ్వు చెప్పిన దాంట్లో , నువ్వు ఒక అబద్దం చెప్పావు కదా ...! అదేంటో చెప్పనా ....? " అని
" నిజమే రా....!" చెప్పు అన్నాడు..
" pblm నీ ఫ్రెండ్ కి అని చెప్పావ్ కానీ ... ఆ prblm లో ఉన్నది నువ్వే " అని అనగానే వాడు shk అయ్యాడు ...
" ఎలా చెప్పగలిగావ్...? " అన్నాడు
వెంటనే నేనిలా అన్నాను .....
" ఒక్క సారి ఆలోచించు ..
నేను ఎప్పుడైనా నీ రూం కి వచ్చానా ...?
ఎప్ప్పుడైన ఇంతసేపు మాట్లాడానా ...?
కానీ ఈ రోజు నేనే నీకు కాల్ చేసి మరీ ఇక్కడికి వచ్చి నిన్ను కలిసి ఇంతసేపు ఎందుకు మాట్లాడానో తెలుసా.....?" అని....
"అదే రా , నేను కూడా నువ్వు కాల్ చేసి నా రూం కి వస్తున్నాను అనగానే చాలా షాక్ అయ్యాను " అన్నాడు ....
" 2-3 dys నుండి నువ్వు క్లాసు లో ఉండే విధానం చూసి , నువ్వు నిన్న నాతో మాట్లాడిన విధానం గురించి అలోచించి , నీకేదో pblm ఉందని గమనించి , ఈ రోజు నీతో మాట్లాడడానికి వచ్చాను "
సరే అది వదిలై
నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు, నేను ఎందుకలా ఉంటున్ననో తరువాత చెబుతా అన్నానుకదా ...... " నేనలా ఉండడానికి .... కారణం..... ఇదే (మీరిలా ఉండడమే...) " అన్నాను ....
వాడికి అర్థం కాలేదు........
మరీ మీకు .........................? ( వాడికి తరువాత వివరించా కానీ......! కనీసం మీలో ఎవరికైనా అర్థమైందో లేదో చూద్దాం అని అడిగా .....

No comments:
Post a Comment