చాలా రోజులనుండి ఒక విషయం గురించి facebook లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా .. కానీ సరైన సమయం దొరకలేదు
.... ఇప్పుడు ఆ సమయం దొరికింది...
కొన్ని చిన్న చిన్న విషయాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ..
ఒక చిన్న విషయం చెబుతా...
మా ఫ్రెండ్స్ ( ఇక్కడ ఫ్రెండ్స్ అంటే నన్ను ఫ్రెండ్ గా అనుకునేవాళ్ళు , ) తో మాట్లాడుతుండగా సంధర్బం వచ్చినపుడు
చాలాసార్లు నేను మనలో ఎ ఇద్దరి మధ్య ఉన్నదీ కూడా నిజమైన fri

endship కాదురా అనేవాణ్ణి..
ఇలా కొందరితో అన్నప్పుడు ..
అప్పుడు వాళ్ళు , " మా అందరి మధ్య friendship విషయం ప్రక్కనపెట్టి , అసలు నువ్వు మా అందరిని ఫ్రెండ్ గా
అనుకుంటున్నావా " అని అడిగారు...
" ముందు మీ విషయం చెప్పండి , నన్ను ఒక friend గా ఫీల్ అవుతున్నారా.. " అని అడిగాను...
" నువ్వు మా best friend రా "అన్నారు
నేను వెంటనే " నేను మీలో ఏ ఒక్కరినీ కూడా freiend గా అనుకోలేదు " అని చెప్పాను ....
దానితో వాళ్ళకి పట్టరాని కోపం వచ్చింది . " మేం నికు friend గా అనిపించాకపోతే మాతో ఎందుకు ఉంటున్నావ్... మాతో
ఎందుకు తిరుగుతున్నావ్ అని " తిడుతూ మళ్ళి మాతో మాట్లాడకు అన్నారు... (ఇంకా చాలా అన్నారు .. అదంతా ఇక్కడ
పోస్ట్ చేయడం కష్టం)
ఒకే ఒక్క చిన్న విషయం చెబుతా అ తరువాత మీ ఇష్టం అని.. వాళ్ళతో ఇలా అన్నాను....
" ఒక్క నిమిషం ఆలోచించండి రా..... మీరు నిజంగా నన్ను bestfreind గా అనుకొని ఉంటె , నేను అలా అనగానే "
ఎందుకురా అలా అంటున్నావ్, మా లో ఎప్పుడు నీపై ప్రేమ కనబడలేదా అని " బాధతో అందిగేవారు .....
కానీ ఇలా వెళ్ళిపో మాతో మాట్లాడకు అనే వారుకాదు.. ". అన్నాను...
ఆ తరువాత మా friends కొంత cool అయి ఇలా అడిగారు...
" సరే ఇప్పుడు చెప్పురా , ఎందుకలా అన్నావు " అని ....
" ఇదే మాట ముందు అనివుంటే చెప్పేవాన్నిరా కానీ , ఇప్పుడు మీరు వినే possision లో లేరు, సమయం వచ్చినపుడు
చెబుతా " అన్నాను...
కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను ..."
మీరంతా friendship అంటే "ఇలా ఉండాలి....! అలా ఉండాలి ....! " అంటూ పెద్దపెద్ద definations పెట్టుకొని అలా
ఉండాలని ట్రై చేస్తున్నారు ...
కానీ ఉండడం లేదు.... అన్నాను...
నేను digree చదువుతుండగా ...
ఒకసారి మా classmeats friendship band కడదామని వచ్చారు ..
నేను వద్దన్నాను , కానీ మా friends ఎందుకలా అంటున్నవురా... అనీ అడిగారు .
నేను వాళ్ళతో ఇలా అన్నాను " నాకు వాళ్ళలో మనతో friendship చేయాలనుకునే ఫీల్ కనబడడం లేదురా.. ఏదో ఈ
రోజు friendship day కదా . వాళ్ళ ఫ్రెండ్స్ కి కట్టి మీకు కట్టకపోతే మీరు ఫీల్ అవుతారని మాత్రమే వచ్చరురా "
అన్నాను
అప్పుడు మా frnd " అరేయ్ ఎందుకలా అనుకున్తున్నావ్ , వాళ్ళకి మనమన్నా మన friendship అన్నా చాల గౌరవం
రా అందుకే వచ్చారు .. ఇప్పుడు వద్దంటే వాళ్ళు feel అవుతారు" అన్నాడు
నేను " మీ ఇష్టం రా , ఒక frnd గా నాకు అనిపించింది చెప్పను .. కేవలం వాళ్ళు ఫీల్ అవుతారని మాత్రమే అయితే
accept చేయకండి ..అలా చేస్తే తరువాత మీరు ఫీల్ అవ్వవలసివస్తుంది .. నిజంగా మీకు వాళ్ళతో friendship చేయాలి
అనిపిస్తే accept చేయండి అని చెప్పను "
వాళ్ళు accept చేశారు ..
నన్ను accept చేయమన్నారు .. కానీ నేను వాళ్ళతో " మీరు మాతో friendship చేయాలనుకునే దానికి symbal
గా మీరు నాకీ fraiendship బ్యాండ్, కానీ నేను మీ frndsp accept చేశానని అనుకోవద్దు " అని చెప్పను
ఆ తరువాత మా ఫ్రెండ్స్ తో అన్నాను ....
" వాళ్ళు కేవలం friendship ని ప్రదర్శించడానికి మాత్రమే try చేస్తున్నారు, కానీ అది friendship కాదు " అని....
ఆ మరుసటి రోజు మా friends వచ్చి చెప్పారు , వాళ్ళు మనగురించి negetive గా మాట్లాడుకుంటున్నారు అని....
నాకు నవ్వోచింది...

Gud chala bagundhi.
ReplyDeleteNuvvu cheppindhi 90%correct.kani andharu ala undaru.