Thursday, 24 August 2017

నువ్వు ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ...
నువ్వు ఎం చేస్తున్నావో , ఎందుకు చేస్తున్నావో అని కూడా ఆలోచించలేని వాళ్ళనుండి గుర్తిపును ఆశించకు .
కనీసం నువ్వు చెప్పెదికుడా వినేంత ఓపికలేని వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారని ఆశపడకు 
_ జక్కని శ్రవణ్

No comments:

Post a Comment