మంచి - చెడుకి వేరు
ఇష్టం - అఇష్టం వేరు ...
ఇష్టం - అఇష్టం వేరు ...
నీకు నచ్చిన దానిని మంచి అని నీకు నచ్చనిదాన్ని చెడు అని బావించడం అంత మంచిది కాదు
నచ్చినా నచ్చకపోయినా మంచి ఎప్పటికి మంచే ... చెడు ఎప్పటికి చెడె ...
నచ్చడం నచ్చక పోవడం ( ఇష్టం అఇష్టం ) అనేది ... చుట్టూ ఉన్న పరిస్థుతులు , మనుషుల ప్రభావం మీపై ఎలా ఉంటుంది అన్నదానితో నిర్ణయించుకుంటారు ...
మంచి చెడు అనేది ....మీ ప్రబావం చుట్టూ ఉన్న పరిస్థితుల పై , మనుషులై ఎలాంటి ప్రబావం చూపుతుంది అన్నదానిపై ఆధార పడి ఉంటుంది ...
మంచి చెడు అనేది ....మీ ప్రబావం చుట్టూ ఉన్న పరిస్థితుల పై , మనుషులై ఎలాంటి ప్రబావం చూపుతుంది అన్నదానిపై ఆధార పడి ఉంటుంది ...
మంచి వేరు నచ్చడం వేరు ... నీకు నచ్చనంత మాత్రాన దాన్ని చెడు అనడం సరికాదు
ప్రతీ మంచి పని ఇతరులని నచ్చాలని ఎం లేదు ..నచ్చక పోవచ్చు
ప్రతీ మంచి పని ఇతరులని నచ్చాలని ఎం లేదు ..నచ్చక పోవచ్చు
చెడు వేరు నచ్చక పోవడం వేరు ...
చెడ్డ పని నీకు నచ్చవచ్చు .. అంతమాత్రాన అది మంచి అయిపోదు ....
మంచి చెడులని ఇష్టం అఇష్టం లతో పోలుస్తూ ...
మంచిని చేదుగా ... చెడును మంచిగా మారుస్తూ .. ఏది మంచో ఏది చెడో .. ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అర్థంకాని అయోమయ స్థితిలోకి తీసుకురావడం ద్వారా
యువతరానికి విచ్చలవిడి తనాన్ని అలవాటు చేసినవాళ్ళు అవుతారు ...
యువతరానికి విచ్చలవిడి తనాన్ని అలవాటు చేసినవాళ్ళు అవుతారు ...
దయచేసి గమనించండి ...
_ జక్కని శ్రావణ్
https://www.facebook.com/jsk22330
No comments:
Post a Comment