Thursday, 24 August 2017

పని చేయడమే మన చేతుల్లో ఉంటుంది .. ఫలితం మన చేతుల్లో ఉండదు .
ప్రేమించడమే మన చేతుల్లో ఉంటుంది .. ప్రేమించబడడం మన చేతుల్లో ఉండదు . 
ఇలాంటి విషయాలు చెప్పడమే ఒకడి వళ్ళ అవుతుంది .. అర్థం చేసుకోవడం నీ వల్లే అవుతుంది ..

No comments:

Post a Comment