Thursday, 24 August 2017

నిజం చెబితే అర్థం చేసుకుంటామన్న నమ్మకాన్ని మనం కలిగించలేనపుడు 
అబద్ధం చెప్పకూడదు అని ఆశించే హక్కు ని మనం కోల్పోయినట్టే ...
nijam chebithe artham chesukuntamanna nammakanni manam kaliginchalenapudu ..
abaddham cheppakudadhu ani ashinche hakku manam kolpoyinatte ..
_ Shravan Jakkani

No comments:

Post a Comment