ఒక వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని లేదా ఆ వ్యక్తియొక్క గొప్పతనాన్ని వ్యక్తపరచడానికి , ఆ వ్యక్తితో సామాన స్థాయిలో పోటిపడుతున్న మరొకరిని వ్యతిరేకించడం ద్వారా వ్యక్తపరచడం ఎంతవరకు సరైనదో నాకు అర్థం కావడం లేదు
( ఇలాంటివి ముఖ్యంగా సినిమావాళ్ళ విషయంలో ఎక్కువగా చూస్తాం ) ..
అసలు ఈ అలవాటు ఎందుకు ఇంతగా పెరిగిపోతుంధో తెలియడం లేదు ..
దీనివల్ల ఒక వ్యక్తి ఇష్టం అని చెబితే .. మిగితా వాళ్ళంటే ఇష్టం లేదు అని అనుకుంటున్నారు ..
ఒక అలవాటు నచ్చదు అంటే అధికాకుండా మిగితా వన్నీ ఇష్టమే అని అనుకుంటున్నారు ..
ఒక వ్యక్తి ఇలా ఉంటె బాగుంటుంది అని చెబితే .. అలా ఉందని వాళ్ళందరిని నేను వ్యతిరేకిస్తున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ...
చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి ఇలా మిగితా అనవసరమైన విషయాలను వాళ్ళకి వాళ్ళు ఉహించుకోవడం ఏంటో అర్థం కాదు ..
చెప్పిన విషయం పై దృష్తి పెట్టండి ..
మీకు అవసరం అనిపిస్తే ఓపిక ఉంటె పూర్తిగా అడిగి తెలుసుకోండి ...
అప్పుడే మీరు ఎవరినైనా సరిగా అర్థం చేసుకోగలుగుతారు ..

No comments:
Post a Comment