Thursday, 24 August 2017

నేను ఎంచేస్తానోనాకుతెలియదు
కానీ ఎలా ఉండాలో తెలుసు...?
నేను ఎలా ఉండాలనైతే అనుకుంటున్నానో అలా ఉండడానికి ఎం చేస్తే బాగుంటుందో అదేచేస్తాను ,
అంతేకాని ఎంచేయాలో నిర్ణయించుకొని దానికితగ్గట్టు ఎలా ఉండాలో అని మాత్రం ఆలోచించను..
ఇది చాలావరకు ఎవరికీ అర్థంకాకపోవచ్చు... 
I'll explain with an example in my next post ...

No comments:

Post a Comment