Thursday, 24 August 2017

పది మంది గుర్తిస్తే నే గొప్పవాడు అంటారు ..
గోప్పవాడైతే తప్ప పదిమంది గుర్తించరు అంటారు ..
ఇంట గెలిచి రచ్చ గెలమమంటారు ..
రచ్చ గెలిస్తే తప్ప ఇంట గెలిచినట్టు ఒప్పుకోరు ..
_ Shravan Jakkani

No comments:

Post a Comment